తెలుగులో టైపు చెయ్యడం ఎలా?
అందరికీ మనస్కారం.
ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.
మొదటి విధానం: జాల సాధనాలు (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి):
- ఇన్స్క్రిప్ట్, అందుకు ట్యూటర్.
- అక్షరమాల
- ప్రముఖ్ IME
- సరళ తెలుగు కీబోర్డు లేయవుటు
- మాడ్యులర్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే మాడ్యూలర్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
- ఆపిల్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే ఆపిల్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
- గూగుల్ IME
- మైక్రోసాఫ్ట్ ఇండిక్ ఇన్పుట్ పరికరం
- బరహా
- లినక్స్ లో
- మీకు ఫైర్ఫాక్స్ విహారిణిలో తెలుగు సరిగా కనిపించక పోతే ఈ సూచనలు పాఠించండి. అప్పటికీ తెలుగు సరిగా రాకపోతే, ఇక్కడ చేప్పిన మొదటి మూడు సోపానాలు పాఠించండి.
- ఇండిక్ ఇన్పుట్ పొడగింత
- పద్మ పొడగింత
- తెలుగు టూల్బార్
- ప్రముఖ్ టైప్ ప్యాడ్ పొడగింత
చాలా మంచి సమాచారం ఇచ్చారు.. మీకు అభినందనలు..
ReplyDelete