Friday, June 15, 2012

బ్లాగు లో cursor ను ఇలా మార్చుకో వచ్చు.

బ్లాగు లో cursor ను ఇలా మార్చుకో వచ్చు.
ముఖ్య గమనిక: ఈ ప్రయోగం చేసే ముందు ప్రస్తుంతం ఉన్న Template ను backup తీసి పెట్టుకోగలరు.

1.       ముందు బ్లాగులోకి Log In అవ్వండి.
2.       Dash board లోకి వెళ్ళండి.
3.       ఎడమచేతివైవు మెనూలో Template ను Select చేయండి.
4.       ఇప్పుడు, Edit HTML select చేయండి.
5.       అప్పుడు ఒక Screen open అవుతుంది.
6.       అక్కడ Proceed మీద click చేయండి.
7.       అప్పుడు వేరొక screen open అవుతుంది.
8.       అందులో, Expand Widget Templates వద్ద check box ను tick చేయండి.
9.       Tick mark చేసిన చోటనే కింద HTML code ఉంటుంది. ఆ code లో అని ఉంటుంది. దానిని ctrl+F తో కూడా వెతికి పట్టుకోవచ్చు.
10.   ఈ క్రింది code ను సరిగ్గా తరువాత line లో paste చేసి, Template ను, Save చేసుకోవాలి.
<style type="text/css">body, a:hover {cursor: url(http://safir85.ucoz.com/24work-blogspot/mouse-cursor/TRAIN-www.24work.blogspot.com-.cur), progress;}</style><a href="http://24work.blogspot.com" target="_blank" title="Blogger Widgets"><img src="http://safir85.ucoz.com/24work-blogspot/cursor-24work-10.png" border="0" alt="Blogger Widgets" style="position:absolute; top: 0px; right: 0px;" /></a>

అంతే, మీ బ్లాగు ఎవరైనా చూస్తే cursor గా rail engine కనపడుతుంది.
ఇది మీకు అమరిక గా ఉంటే చెప్పండి మరికొన్ని cursor code లు అందచేయగలను.

Wednesday, June 13, 2012

అస్సలు నమ్మొద్దు...

మా ఇన్సూరెన్స్ కంపెనీలో మీరు 3 ప్రీమియంలు కట్టండి. ఆ తరువాత మీ డబ్బు రెట్టింపు... అంటూ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి.
అది పచ్చి అబద్దం. వాళ్ళ జేబులో డబ్బులు తీసిస్తే తప్ప అలా జరిగే సాధనం ఏది లేదు.
నిజం(సాంకేతికంగా) చెప్పాలంటే, మనం కట్టిన డబ్బులో సగం ఉండడమే గొప్ప. LIC లో కూడా అంతే...!

Tuesday, June 12, 2012

పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...

శ్రీకాకుళం లో నాటు బాంబుల దాడి...
ఒంగోలు లో ఓటర్ల గందరగోళం....
ఒకచోట ఓ ప్రధాన పార్టీ అభ్యర్ది ఇంటిపై రాళ్ళతో దాడి...
ఇంకోచోట పోలీసుల లాఠీచీర్జి...
ఇలా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...!

తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

 తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

అందరికీ మనస్కారం.
ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.
మొదటి విధానం: జాల సాధనాలు (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి):
రెండో విధానం: కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు. అంతర్జాల సంధానం అవసరం లేదు.):
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
నేను మాడ్యులర్ తెలుగు యూనికోడ్ వాడుతున్నాను. మీ సౌలభ్యం కోసం keyboard layout కూడా పొందుపరుస్తున్నాను.